Teamindia ఫ్యూచర్ ప్లాన్స్ వెల్లడించిన Captain Rohit Sharma | Ind Vs Nz || Oneindia Telugu

2021-11-17 168

When Virat Comes Back, It Will Only Strengthen Our Team": Rohit Sharma On Virat Kohli's Role As A Batter In T20Is
#IndVsNz
#RohitSharma
#Teamindia
#Indvsnz2021
#Indiancricketteam
#RahulDravid
#ViratKohli

భారత జట్టులో విరాట్ కోహ్లీ కీలకమని, ఎప్పట్లాగే అతని పాత్ర ఉంటుందని టీ20 నయా సారథి రోహిత్ శర్మ అన్నాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌తో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న రోహిత్ శర్మ.. జైపూర్ వేదికగా నేడు జరిగే తొలి టీ20 నేపథ్యంలో కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడాడు. తమ పరస్పర బంధం గురించి.. అలాగే టీమిండియాకు సంబంధించిన భవిష్యత్‌ ప్రణాళికల గురించి రోహిత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.